Monday, February 29, 2016

టెట్‌ను వాయిదా వేసిన ప్రభుత్వం

TET POSTPONED
TEACHER ELIGIBILTY TEST(TET) HAS BEEN POSTPONED 
>AS PER THE DIRECTION OF MINISTRY OF HUMAN RESOURCES AND DEVELOPMENT(MHRD) THAT IN ORDER  TO REVIEW THE VARIOUS STATE TET EXAMINATIONS 
>TO APPOINT 3 MEMBER COMMISSION TO LOOK INTO THE ISSUE AND REPORT SHOULD SUBMIT BY 3MONTHS
>TET LIKELY AFTER MAY-2ND WEEK

>DSC LIKELY BY JULY/AUG
             ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)రాష్ట్రప్రభుత్వం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా జరుగుతున్న టెట్ తీరుపై సమీక్ష చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర హెచ్‌ఆర్‌డీ శాఖ సూచనతో టెట్ వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

టెట్ తీరుపై సమీక్షించేందుకు ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని వేసి 3నెలల్లో నివేదిక ఇవ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కేంద్రం ఆదేశాలతో మే5 తర్వాతే రాష్ట్రంలో టెట్ నిర్వహించే అవకాశమున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తాజా నిర్ణయంతో డీఎస్సీ నిర్వహణ ఆలస్యమవనున్నట్టు తెలుస్తోంది.



No comments:

Post a Comment