Friday, February 19, 2016

332 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌

             332 కానిస్టేబుల్‌ పోస్టులకు నోటిఫికేషన్‌     
                        పోలీసు శాఖలో మరో 332 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. కమ్యూనికేషన్‌ విభాగంలో ఖాళీగా ఉన్న 332 కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరింది.
                     ఈ పోస్టులకు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
                 https://www.tslprb.in/Files/PCCommunicationNotification.pdf

No comments:

Post a Comment