Wednesday, March 2, 2016

SI EXAMINATION-ALERT

LATEST AGE RELAXATION-
GOVERNMENT INCREASE THE AGE LIMIT  1 MORE YEAR FOR ALL CATEGORIES
GENERAL CANDIDATES-25+4 YRS ETC
The last date for receipt of online applications is extended from 03-03-2016 to 10-03-2016 Midnight.
సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్సై), స్టేషన్ ఫైర్ అధికారి(ఎస్.ఎఫ్.ఒ.) అభ్యర్థుల వయోపరిమితిని మరో సంవత్సరం పెంచడంతో పాటు వాటికి దరఖాస్తు చేయడానికి తుది గడువును మార్చి 10వ తేదీ వరకూ పోడిగించినారు . వాస్తవానికి ఓపెన్ కేటగిరీ కింద ఎస్సై అభ్యర్థులకు గరిష్ఠ వయోపరిమతి 25 సంవత్సరాలు. నిరుద్యోగుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ ప్రభుత్వం దీన్ని మూడు సంవత్సరాలకు అంటే 28 ఏళ్ళ వరకూ పెంచింది. ఇప్పుడు దీన్ని మరో సంవత్సరం పెంచడంతో 29 సంవత్సరాల వయసు వారు కూడా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సై, ఎస్ఎఫ్ఓ ఉద్యోగాలకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 3 (గురువారం) కాగా దాన్ని మార్చి 10 వరకు పొడిగించారు

No comments:

Post a Comment